Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

గోదావరిఖనిలో రౌడీషీటర్ హత్య

Rowdy Sheeter murdered in Godavarikhani

పెద్దపల్లి : ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గోదావరిఖని హనుమాన్‌నగర్‌లో బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నా (28) అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. చిన్నాపై గోదావరిఖని పరిధిలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Rowdy Sheeter murdered in Godavarikhani

Comments

comments