Search
Wednesday 21 November 2018
  • :
  • :

ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Royole company release a foldable smartphone,

హైదరాబాద్: ప్రపంచంలోనే మొట్టమొదటిదైన మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను  చైనా కు చెందిన రాయ్‌లీ కార్పొరేషన్‌ సంస్థ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ తరహా ఫోన్‌ శాంసంగ్‌, ఎల్‌జి, హువాయ్‌ సంస్థల వద్ద ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అయితే చైనా సంస్థ రౌయూ ‘ఫ్లెక్సీ పై’ పేరుతో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. ఈ ఫోన్‌ను 6జిబి+128జిబి, 8జిబి+256జిబి, 8జిబి+జిబి వేరియంట్లలో విడుదల చేశారు. తాము తయారు చేసిన ఫోన్‌ను రెండు లక్షల సార్లు మడత బెట్టి పరీక్షించామని రాయ్‌లీ కార్పొరేషన్‌ సంస్థ  వెల్లడించింది.

Royole company release a foldable smartphone

Telangana News

 

News

Comments

comments