Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

ఎపి నూతన డిజిపిగా ఠాకూర్

RP-Thakur

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్  నూతన డిజిపిగా ఆర్ పి ఠాకూర్ ను నియమితులయ్యారు. ఎపి డిజిపిగా ఠాకూర్ పేరును ప్రభుత్వం ఖరారు చేసింది.  ప్రస్తుతం ఎపి అవినీతి నిరోధక శాఖ అధికారిగా ఆయన పని చేస్తున్నారు. ఐపిఎస్ అధికారి ఠాకూర్ 1986 బ్యాచ్‌కు చెందినవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో కీలక పోస్టుల్లో పని చేశారు. రామ్ ప్రవేశ్ ఠాకూర్ 1961 జూలై 1న జన్మించారు. ఐఐటి కాన్పూర్‌లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చదివారు.

Comments

comments