Search
Saturday 21 July 2018
  • :
  • :
Latest News

రసాయనాలను తరలిస్తున్నముగ్గురు అరెస్ట్…

internal state thieves arrested by railway police

సంగారెడ్డి: పటాన్‌చెరులో అక్రమంగా రసాయనాలను తరలిస్తున్నముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గరి నుంచి రూ.1.76 కోట్ల విలువైన రసాయనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురిపై కేసు నమోదు చేసిప పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

comments