Search
Friday 21 September 2018
  • :
  • :

రూ.141 కోట్ల కొత్త నోట్లు సీజ్

Arun-Jaitley

ఢిల్లీ : ఐటి, ఈడీ, సిబిఐ , ఇతర ప్రభుత్వ రంగ సంస్థల దాడుల్లో రూ.141 కోట్ల కొత్త ఐదు వందల, రెండు వేల నోట్లు నల్లధనం కింద సీజ్ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ మొత్తంలో ఐటి శాఖ రూ.110 కోట్లు, ఈడీ రూ.4.54 కోట్లు, సిబిఐ రూ. 26,21 కోట్లు , డిఆర్‌ఐ రూ.38 లక్షలను తమ తమ దాడుల్లో స్వాధీనం చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. నల్లధనంపై దాడులు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Comments

comments