Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

రూ.19 లక్షల పాతనోట్లు పట్టివేత

Money

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ లో శనివారం ఉదయం రూ.19 లక్షల విలువైన పాత వెయ్యి నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భానుప్రతాప్‌పూర్‌లో ఓ వ్యక్తి కారులో పాత నోట్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Comments

comments