Home బిజినెస్ ఎల్ అండ్ టికి రూ.1,960 కోట్ల ఆర్డర్

ఎల్ అండ్ టికి రూ.1,960 కోట్ల ఆర్డర్

9ముంబయి: రూ.1,960 కోట్ల విలువ చేసే ఆర్డర్‌ను పొం దామని ఇంజినీరింగ్ దిగ్గజ సంస్థ లార్సెన్ అండ్ టర్బో మంగళవారం ప్రకటించింది. ఒడిషా ప్రభుత్వం నీటి వన రుల విభాగం నుంచి రూ.1,053 కోట్ల విలువ చేసే ఆర్డ ర్‌ను పొందింది. అలాగే చెన్నై మెట్రో లైన్ ప్యాకేజీ 03 నిర్మాణం కోసం చెన్నై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రూ.889 కోట్ల విలువ చేసే ఆర్డర్‌ను కంపెనీ దక్కించుకుంది.