Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

సంగారెడ్డిలో రూ. 3లక్షలు చోరీ

New-Notes

సంగారెడ్డి : సంగారెడ్డిలో శనివారం భారీ చోరీ జరిగింది. చలానా కట్టేందుకు ఎస్‌బిఐకి వెళ్లి వస్తున్న ఓ ఇటుకల వ్యాపారి నుంచి దుండగులు రూ.3లక్షల నగదును చోరీ చేశారు. ఈఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Rs. 3 Lakhs theft at Sangareddy on Saturday

Comments

comments