Home తాజా వార్తలు తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

Rs 405 Decrease on Gold prices

 

ముంబాయి: ఈ మధ్య కాలంలో ఆకాశాన్నంటిన బంగారం ధర గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ. 405 తగ్గడంతో  రూ. 32,385కు చేరింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. దేశీయంగా డిమాండ్‌ తగ్గడంతో బంగారం ధర దిగొచ్చిందని విశ్లేషాకులు అంచన కట్టారు. నేడు వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో కిలో వెండి ధర రూ. 104 తగ్గి రూ. 38,246 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 1,276.10 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.10 డాలర్లు పలికింది.

Rs 405 Decrease on Gold prices