Home తాజా వార్తలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో భారీ చోరీ!

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో భారీ చోరీ!

Rs 45 Lakh Robbery At Gun Point From Indian Overseas Bank In Rourkela

భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం రూర్కేలాలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐఒబి)లో మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. ఏడుగురు సాయుధులు బ్యాంకులోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించి రూ. 45 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు సిబ్బంది సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే, దొంగలు హెల్మెట్లు ధరించి ఉండటంతో వారిని గుర్తు పట్టడం కష్టంగా మారిందన్నారు.