Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ఆన్‌లైన్ చెల్లింపుతో గ్యాస్‌కు రూ.5 రాయితీ

Bharath-Gas1

ఢిల్లీ: ఆన్‌లైన్‌లో వంటగ్యాస్ సిలిండర్ బుక్ చేసుకొని ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే వారికి ఐదు రూపాయలు రాయితీ ఇస్తామని పలు గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసే వారికి ప్రతి గ్యాస్ సిలిండర్‌పై రూ. 5 రాయితీ ఇచ్చేందుకు బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ సంస్థలు ముందుకు వచ్చాయి.

Comments

comments