Home తాజా వార్తలు రూ.7016 కోట్ల మొండి బకాయిల రద్దు

రూ.7016 కోట్ల మొండి బకాయిల రద్దు

sbi

ఢిల్లీ: రూ.7016 కోట్ల మొండి బకాయిలను ఎస్‌బిఐ బుధవారం రద్దు చేసింది. బకాయిలు రద్దు చేసిన లిస్టులో మాల్యాతో సహా 63 మంది డిఫాల్టర్లు ఉన్నారు. విజయ్ మాల్యాకు చెందిన రూ.1201 కోట్ల బకాయిలను రద్దు చేసింది. కెఎస్ ఆయిల్స్ రూ. 596 కోట్లు, సూర్య ఫార్మాస్యూటికల్స్ రూ. 526 కోట్లు, జిఇటి కన్‌స్ట్రక్షన్స్ రూ. 400 కోట్లు, సాయి ఇన్ఫోసిస్టం రూ. 376 కోట్లు, తదితర సంస్థల బకాయిలను ఎస్‌బిఐ రద్దు చేసింది.