Search
Friday 16 November 2018
  • :
  • :

రూ.8లక్షల నిషేధిత గుట్కా పట్టివేత

Rs 8 lakh is  Gutka Capture

మన తెలంగాణ/పెద్దపల్లి: రామగుండం పోలీస్ కమీషనర్ విక్రంజీత్ దుగ్గల్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఎసీపి విజ య సారధి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం పెద్దపల్లి పట్టణంలో ని పూజా కిరాణం, యూసుఫ్ కిరాణం మరి యు గోదాంలపై  దాడి చేసి 8 లక్షల 75వేల రూపాయల విలువ చేసే నిషేదిత గుట్కాను పట్టుకున్నారు. ఈ సంద ర్భంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిషేధిత గుట్కా అక్రమ రవాణాకు పాల్పడుతున్న  పూజా కిరాణం, యూసుఫ్ కిరా ణం  యజమానులైన సోని పవన్, సయ్యద్ యూనస్‌లను అరెస్ట్ చేసి తదుపరి చర్యల నిమిత్తం పెద్దపల్లి ఎస్సై జగ దీస్‌కు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ సిఐ సరిలాల్ సిబ్బంది రవికుమార్, సదానందం, చంద్రశేఖర్, నిజాంపేట్ శేఖర్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపి సుదర్శన్ గౌడ్ దాడిలో పాల్గొని నిషేదిత గుట్కా పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అభినందించారు.

Comments

comments