Home తాజా వార్తలు పిడుగుపాటుతో మరణిస్తే రూ.6లక్షల పరిహారం

పిడుగుపాటుతో మరణిస్తే రూ.6లక్షల పరిహారం

Rs6 Lakh Compensation for Thunderbolt death

హైదరాబాద్ : పిడుగుపాటుతో మరణిస్తే, మరణించిన వ్యక్తి కుటుంబానికి ఇకపై రూ.6లక్షల పరిహారం ఇవ్వనున్నారు. పిడుగుపాటును ప్రత్యేక విపత్తు కింద పరిగణిస్తూ గురువారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పిడుగుపాటుకు గురై మరణించిన వారికి ఇప్పటి వరకు ఆపద్భందు పథకం కింద యాబై వేల పరిహారం ఇచ్చే వారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు రూ.6లక్షలకు పెంచారు.

Rs6 Lakh Compensation for Thunderbolt death