Home తాజా వార్తలు ఆర్‌టిఎ తనిఖీలు.. 12 బస్సులపై కేసు నమోదు

ఆర్‌టిఎ తనిఖీలు.. 12 బస్సులపై కేసు నమోదు

Bus Seizedరాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం గగన్‌పహాడ్ వద్ద ఆదివారం ఉదయం ఆర్‌టిఎ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 12 ప్రైవేట్ బస్సులపై అధికారులు కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ అధికారులు ఇంకా కొన్ని వాహనాలను సీజ్ చేశారు.