Home తాజా వార్తలు ఆర్‌టిసి బస్సుకు తప్పిన ప్రమాదం

ఆర్‌టిసి బస్సుకు తప్పిన ప్రమాదం

BUS

రంగారెడ్డి : తాండూరులో కాగ్నా నది వంతెనపై బుధవారం ఆర్‌టిసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వంతెనపై వెళుతున్న బస్సు రెండు చక్రాలు విడిపోయి వంతెన అంచున ఆగిపోయింది. దీంతో బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో బస్సులోని 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

RTC Bus Escaped from Accident