Search
Thursday 20 September 2018
  • :
  • :

ఆర్‌టిసి బస్సు బోల్తా : ఆరుగురికి గాయాలు

BUS

నిర్మల్ : కుంటాల సమీపంలో ఆదివారం ఉదయం ఓ ఆర్‌టిసి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో సహా ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. భైంసా నుంచి కుంటాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

RTC Bus Roll Over : 6 People injuried

Comments

comments