Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రుద్రమదేవి కొత్తపోస్టర్ విడుదల

Rudramadevi New Posterహైదరాబాద్: గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో ప్రధాన పాత్రాల్లో అనుష్క, రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం రుద్రమదేవి. కాకతీయ వీరవనిత రాణీ రుద్రమదేవి చారిత్రక కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం రుద్రమదేవి. సెప్టెంబర్ 4 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కొత్త పోస్టర్ ను ఫేస్‌బుక్‌లో విడుదల చేశారు.

Comments

comments