Home అంతర్జాతీయ వార్తలు రుద్రమదేవి విడుదల

రుద్రమదేవి విడుదల

RUDRAMADEVIహైదరాబాద్ : గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రుద్రమదేవి సినిమా శుక్రవారం  ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కాకతీయుల చరిత్ర ఆధారంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా విడుదలైంది. అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లోనటించిన ఈ చిత్రానికి ఇళయరాజ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 2డి, 3డిల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను మినహాయించింది