Home కరీంనగర్ రుద్రంగి పశువైద్యాధికారి సస్పెన్షన్

రుద్రంగి పశువైద్యాధికారి సస్పెన్షన్

person

మనతెలంగాణ/రుద్రంగి: రుద్రంగి మండల కేం ద్రంలో పశు వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తు న్న మంచర్ల మనోహర్‌ను ప్రభుత్వం పంపిణీ చే సిన గొర్రెలను అక్రమంగా సరఫరా చేస్తున్నారనే నెపంతో  సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పశువైద్యశాఖ ఉ త్తర్వులు జారీ చేసింది. కోనరావుపేట ఇన్‌చార్జీగా పనిచేస్తున్న మనోహర్ మండలం నుంచి నెల్లూర్ కు ప్రభుత్వం అందజేసి గొర్రెలకు ఇన్సూరెన్స్ బి ళ్లలేకుండా తరలిస్తుం డ గా నాగర్జున సాగర్ చెక్ పోస్టు వద్ద పట్టుకున్నట్లు సమాచారం. మనో హర్ తో పాటు జిల్లా పశు వై ద్యాధికారి కాంతయ్యను కూడా ప్రభుత్వం సస్పెం డ్ చేసింది.