Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సిరియాలో రష్యా వైమానిక దాడులు

Russian-air-strikes-in-Syri

సిరియా : ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే టార్గెట్‌గా పెట్టుకుని సిరియాలో శనివారం రష్యా వైమానిక దళం దాడులకు దిగింది. తూర్పు ఆసియాలో జరిపిన దాడుల్లో తొమ్మిది మంది చిన్నారులతో పాటు 26 మంది మృతి చెందారు. అల్బూ కమాల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో వీరు మరణించారు. ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి పలు ప్రాంతాలకు ఇప్పటికే సైన్యం విముక్తి కల్పించింది. 2011 నుంచి సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు 30.30 లక్షల మంది చనిపోయారు.

Russian air strikes in Syria

Comments

comments