Search
Wednesday 26 September 2018
  • :
  • :

భద్రాద్రిలో వైభవంగా శబరి ఉత్సవం

Sabari-Smruthi-Yatra-in-Bhaభద్రాద్రి: భద్రాచలం శ్రీసీతరామస్వామి పుణ్యక్షేత్రంలో ఇవాళ ఉదయం శబరీ ఉత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భద్రాద్రి కలెక్టర్ హనుమందు రాజీవ్‌గాంధీతోపాటు ఆలయ ఇఒ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు తదితరలు శబరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఉత్సతవాలను ప్రారంభించారు. భద్రాచలం పురవీధుల్లో భజనలతో ఊరేగింపు కొనసాగింది. అనంతరం చిత్రకూట మండపంలో నిర్వహించిన శ్రీసీతారామ కల్యాణమహోత్సవంలో భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొని ఫల, పుష్పాలు సమర్పించారు. కన్నులపండువగా శబరి ఉత్సవం కొనసాగుతోంది.

Comments

comments