Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

శ్రీదేవి సినిమాలు చూస్తూ పెరిగాను: సచిన్

Sachin

హైదరాబాద్: శ్రీదేవి మృతిపట్ల సచిన్ టెండూల్కర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చనిపోవడంతో తనకు మాటలు రావడంలేదని, ఎలా స్పందించాలో తెలియడంలేదన్నారు. శ్రీదేవి సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ఆమె మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దుబాయ్‌లో  జరిగిన ఓ పెళ్లి వేడుకలలో  శనివారం వేకువజామున  నటి శ్రీదేవి(54)  గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

Comments

comments