Search
Thursday 15 November 2018
  • :
  • :

థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్‌… భారత్ దే

Sai-Praneeth

సాయి ప్రణీత్ థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నారు. జోనాధన్ క్రిస్టీపై 17-21, 21-18, 21-19 తేడాతో విజయం సాధించాడు.   మొదటి సెట్ లో సాయి ఓడిపోయిన కూడా మిగతా రెండు సెట్ల లో విజృంభించి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.

Comments

comments