Home తాజా వార్తలు నావికుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

నావికుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య

                     Suicide-Gun

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్ రాణా యుద్ధనౌకలో గురువారం ఉదయం నావికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వికాస్ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.