Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఇండోనేషియన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లోకి సైనా

saina-nehwalజకార్తా: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో నేడు మరచిపోలేని రోజుగా మిగిలిపోతుంది. యావత్ భారత దేశ ప్రజలకు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో 21-17,21-17 తెడాతో లిండావెని ఫానెట్రిపై గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఈ టోర్నిలో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా సైనా రికార్డు సృష్టించింది. ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో తలపడనుంది.

Comments

comments