Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

సూర్య ‘సైనిక’ వీడియో సాంగ్ వచ్చేసింది…

Sainika Video Song Out now from Naa Peru Surya Naa illu India

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కథ రచయిత వక్కంతం వంశీ తెరకెక్కించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. మే 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదైంది ఈ మూవీ. ఆవేశపూరిత ఆర్మీ ఆఫీసర్ పాత్రలో బన్నీ ఒదిగిపోయాడు. అర్జున్ తన కెరీర్‌లోనే అత్యుతమ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రాని బాలీవుడ్ ద్వయం విశాల్-శేఖర్ స్వరాలు అందించిన విషయం తెలిసిందే. సూర్య ఆడియో కూడా పెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా చిత్ర యూనిట్ మూవీలోని సైనిక అనే పాట ఫుల్ వీడియో విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను విశాల్ చాలా బాగా పాడారు. సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి ఎంతో చక్కగా పిక్చరైజ్ చేశారీ పాటను. సైనిక వీడియో సాంగ్ మీ కోసం…

Comments

comments