Search
Friday 16 November 2018
  • :
  • :

కోటి మంది చూసిన వీడియో.. ఏముందబ్బా.. ఈ సాంగ్ లో

అది ఓ మరాఠీ మూవీ.. కాని, బాలీవుడ్ రికార్డులనే తిరగరాసేసింది… ఏంటా మూవీ? ఆ మూవీలోని ఓ పాటనే కనీసం కోటి మంది దాకా చూశారు… రోజుకు లక్ష మంది ఆ వీడియోను చూస్తారు….

సైరాట్…. ఇదే రీసెంట్ గా మరాఠీ లో వచ్చిన మూవీ ఇది. ఈ మూవీలోని సాంగ్స్ కూడా సూపర్. అంతే కాదు, సినిమా స్టోరీ కూడా అదుర్స్. అందుకే మూవీ బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని ఏరియాల్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

అయితే, ఆ మూవీలోని యాడ్ లాగ్ లే… అనే పాటను మాత్రం ఇప్పటికీ యూట్యూబ్ లో రోజుకు లక్ష మంది చూస్తారట… అసలేముందా వీడియోలో మీరూ ఓ లుక్కేసుకుంటే పోలా…

Comments

comments