Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

జులై 7న ఆడియో

sai

బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘సాక్షం’ సినిమా ఆడియో వేడుక జులై 7న జరుగబోతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. శ్రీవాసు దర్శకత్వంలో ప్రకృతే సాక్షంగా ఈ సినిమా రూపొందిం చబడుతోంది. ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. ‘బాహుబలి’ చిత్రానికి సిజి వర్క్ చేసిన టీమ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తోంది. ఇటీవల విడుదలైన చిత్రంలోని రెండు పాటలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రంలో జగపతి బాబు, శరత్‌కుమార్, రావు రమేష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, మీనా తదితరులు ప్రధాన పాత్ర ల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరామెన్‌ః ఆర్థర్ ఏ.విల్సన్, ఆర్ట్‌ః ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటర్‌ః కోటగిరి వెంకటేశ్వరరావు, యాక్షన్‌ః పీటర్ హెయిన్స్.

Comments

comments