Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సల్మాన్‌ అభ్యర్థనపై విచారణ వాయిదా

Salman Khan's hearing postponed in Blackbuck poaching case

జోధ్‌పూర్‌: కృష్ణజింకలను వేటాడిన కేసులో తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోమవారం జోథ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు. 1998లో కృష్ణజింకలను వేటాడిన కేసులో భాగంగా జోధ్‌పూర్‌ న్యాయస్థానం సల్మాన్‌కు  5 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న సల్మాన్‌ స్థానిక సెషన్స్‌ కోర్టు తనకు విధించిన శిక్షను ఎత్తివేయాల్సిందిగా పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. దీన్ని స్వీకరించిన సెషన్స్‌ కోర్టు విచారణను జులై 17కు వాయిదా వేసింది.

Comments

comments