Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

వైభవంగా చైతు, సమంత నిశ్చితార్థం

Sam-Chaitanya-Engagement

Sam-Chaitanya-Engagement-4

హైదరాబాద్ : టాలీవుడ్ ప్రేమ పక్షులు ఒకటయ్యాయి. ముందుగానే ప్రకటించిన విధంగా అక్కినేని నాగ చైతన్య, సమంతాల నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. క్రిస్టియన్, హిందు పద్దతుల్లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘మా అమ్మ (మనం సినిమాలో) ఇప్పుడు నా కూతురైంది. ఇంతకన్న సంతోషం ఇంకేం లేదు’ అని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. ఇరువురి కుటుంబ సభ్యల నేపథ్యంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. సమంత, చైతన్యల నిశ్చితార్థం జరగడంపై ఇరువురు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరిరువురికి పలువురు సినీ ప్రముఖలు అభినందనలు తెలిపారు.

Sam-Chaitanya-Engagement-3

Sam-Chaitanya-Engagement-2

Sam-Chaitanya-Engagement-1

Sam-Chaitanya-Engagement-5

Comments

comments