Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

అనంతపురంలో సమంత సందడి

SAMANTHA

అనంతపురం : ప్రముఖ నటి సమంత సోమవారం అనంతపురంలో సందడి చేశారు. నగరంలోని ఓ మొబైల్ స్టోర్స్‌కు చెందిన తొలి షోరూంను ఆమె ప్రారంభించారు. సమంతను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అనంతపురం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తాను రామ్‌చరణ్‌తో జత కట్టి నటించిన రంగస్థలం సినిమా ఈనెల 30వ తేదీన విడుదలవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమా కోసం తాము ఎంతో కష్టపడ్డామని, పైరసీని ప్రోత్సహించకుండా , ప్రతిఒక్కరూ థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను చూడాలని ఆమె కోరారు.

Samantha Visit the Anantapur

Comments

comments