Home టెక్ ట్రెండ్స్ శాంసంగ్ గెలాక్సీ జె3 2018 స్మార్ట్‌ఫోన్

శాంసంగ్ గెలాక్సీ జె3 2018 స్మార్ట్‌ఫోన్

phone

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ శాంసంగ్ తన గెలాక్సీ ”జె32018” స్మార్ట్ ఫోన్ ను త్వరలో రిలీజ్ చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా ఆ సంస్థ వెల్లడించలేదు. ఇందులో పలు ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ జె3 (2018) ఫీచర్లు…

5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్

2 జిబి ర్యామ్, 16 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్

8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఇ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ.