Home టెక్ ట్రెండ్స్ శాంసంగ్ గెలాక్సీ నుంచి నయా ట్యాబ్…

శాంసంగ్ గెలాక్సీ నుంచి నయా ట్యాబ్…

Galaxy-Tabముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ కంపెనీ తన కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎ (2019)ను తాజాగా రిలీజ్ చేసింది. రూ.10,860 ధరకు ఈ ట్యాబ్ కస్టమర్లకు జూన్ 12వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో పలు ఆకట్టుకునే అద్భత ఫీచర్లను ఏర్పాటు చేశారు.

శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎ 8.0 (2019) ఫీచర్లు…

8 ఇంచ్ డిస్‌ప్లే, 1280 x 800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్

2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 9.0 పై, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా

2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జి, బ్లూటూత్ 4.2, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్నాయి.

Samsung Galaxy Tab A Launch in India