Search
Wednesday 18 July 2018
  • :
  • :

శాంసంగ్ నుంచి మరో స్మార్ట్‌ఫోన్…

samsung launched galaxy jean smart phone in south korea

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ జీన్‌ను దక్షిణ కొరియా మార్కెట్‌లో తాజాగా రిలీజ్ చేసింది. భారత్ ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. రూ.27వేల ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఈ ఫోన్ లోని పలు ఆకట్టుకునే ఫీచర్లను వినియోగదారులకు అందిస్తున్నారు.

శాంసంగ్ గెలాక్సీ జీన్ ఫీచర్లు…

శాంసంగ్ గెలాక్సీ జీన్ 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే

1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్,
256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
డ్యుయల్ సిమ్, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments