Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ విమానాశ్రయంలో నెల రోజులపాటు ఆంక్షలు

Shamshabad-Airport

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 30 వరకు ఎయిర్‌పోర్టు అధికారులు ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సరం వేడుకలు, గణతంత్ర దినోత్సవం సందర్భంగా పౌరమిమానయానశాఖ ఉత్తర్వుల మేరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ ఆంక్షల సమయంలో విజిటర్స్‌కు విమానాశ్రయంలో అనుమతి ఉండదు.

Comments

comments