Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

సంజీవ్ రాజ్‌పూత్‌కు రజతం

Sanjeev Rajput Wins Silver in Asian Games 2018

జకార్తా:ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రజతం చేరింది. 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇండియాకు సిల్వర్ దక్కింది. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సంజీవ్ రాజ్‌పూత్‌ తృటిలో స్వర్ణం చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. వీటిలో మూడు స్వర్ణాలు, మూడు రజతం, రెండు కాంస్యం ఉన్నాయి.

Comments

comments