Home ఆఫ్ బీట్ వీడియోలు సూపర్బ్‌గా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్

సూపర్బ్‌గా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ ట్రైలర్

హైదరాబాద్: కమెడియన్ సప్తగిరి కథనాయకుడిగా నటిస్తున్న చిత్రం సప్తగిరి ఎక్స్‌ప్రెస్. ఈ చిత్రం ఆడియో విడుదల ఆదివారం ఘనంగా జరిగింది. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ ఆడియో విడుదలైంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. సప్తగిరి తనదైన కామెడి టైమింగ్‌తో చేసిన హాస్యం ట్రైలర్‌లో సూపర్బ్‌గా ఉంది.