Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

మాజీ మంత్రి బస్వారాజ్ సారయ్యకు షాక్

Saraiah

హైదరాబాద్: మాజీ మంత్రి బస్సారాజ్ సారయ్యకు టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ షాకిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సారయ్యకు టికెట్ నిరాకరించారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కెబినెట్ లో సారయ్య మంత్రిగా పని చేశారు. కుంజా సత్యవతికి కూడా ఇవ్వడం లేదు. కెసిఆర్ నిర్ణయంపై సారయ్య, సత్యవతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సొంతగూటి అయినా  కాంగ్రెస్ పార్టీలో కుంజా, సారయ్య జంప్ అవుతున్నట్టు సమాచారం.

Comments

comments