Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

రిమ్స్‌లో ఆదివాసీలకు అందని సర్కార్ వైద్యం

adilabadఎదులాపురం: రిమ్స్‌లో అసిస్టెంట్ ఫ్రోఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న సందీప్ పవార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ జగన్మోహన్ ఉత్తర్వులు జారీ చేశారని డీఆర్‌వో సంజీవ్ రెడ్డి తెలిపారు. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆయనపై ఆరో పణలు రావడంతో ఈ చర్య తీసు కున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా సందీప్ పవార్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ వి విధ కులా సంఘాలతో పాటు ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విష యం తెలిసిందే. ఎట్ట కేలకు జిల్లా కలె క్టర్ దీనిపై విచారణ జరి పించి సస్పెండ్ చే యడంతో ప్రజా సం ఘాలతో పాటు ప్రజా ప్రతినిధులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. బాధి తురాలిని ఆదు కోవడంతో పాటు రిమ్స్ డైరె క్టర్‌పై కూ డా చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలతో పా టు ప్రజాప్రతినిధులు కలెక్టర్‌ను కోరుతున్నారు.

Comments

comments