Home జగిత్యాల బాలికపై సర్పంచ్ భర్త అత్యాచారయత్నం

బాలికపై సర్పంచ్ భర్త అత్యాచారయత్నం

Rape

ఇబ్రహీంపట్నం: జగత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో ఓ మైనర్ బాలికపై సర్పంచ్ భర్త అత్యాచాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు సర్పంచ్ భర్తకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.