Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కామన్‌వెల్త్‌లో భారత్‌కు మూడో స్వర్ణం

Satish-Kumar

గోల్డ్ కోస్ట్: కామన్‌వెల్త్ క్రీడల్లో మూడో రోజు భారత్  బంగారు పతకం సాధించింది. 77 కిలోల వెయిట్ లిఫ్టింగ్ పురుషుల విభాగంలో సతీశ్ కుమార్ శివలింగమ్  స్వర్ణం పతకం గెలుచుకున్నారు. ఇప్పటి వరకు భారత్  మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శివలింగమ్ ను అభినందించారు. మూడో రోజు పతకాలను సాధిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Comments

comments