Home బిజినెస్ ఖాతాదారులకు ఎస్‌బిఐ గుడ్ న్యూస్

ఖాతాదారులకు ఎస్‌బిఐ గుడ్ న్యూస్

SBI

న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బిఐ వినియోగదారులకు తీపికబురు అందించింది. హోం లోన్లపై ప్రత్యేక వడ్డీ రేట్లను ఎస్‌బిఐ ప్రకటించింది. జూన్ 14 నుంచి జులై 31, 2017 లోపు తీసుకున్న హోం లోన్లపై ప్రత్యేక వడ్డీ రేట్లు వర్తిపజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అయితే వడ్డీ రేట్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.