Home జాతీయ వార్తలు విజన్ 2020 ఆకారంలో కలాంకు సంతాపం

విజన్ 2020 ఆకారంలో కలాంకు సంతాపం

??????????????????? జోధ్‌పూర్: మాజీ రాష్ట్రపతి ఎపిజె అబ్దుల్ కలాంకు స్కూల్ పిల్లలు సంతాపాన్ని తెలిపారు. కలాం విజన్ 2020 ఆకారంలో నిలబడి సంతాపమును తెలపడం విశేషం.