Home Search
%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B2%E0%B1%80%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 - search results
If you're not happy with the results, please do another search
నిషేధిత గుట్కాను పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్: నిషేధిత గుట్కా ప్యాకెట్లు, టొబాకో ప్యాకెట్లను నగర సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. గుట్కా విక్రయిస్తున్న నిందితుడి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన గుట్కా, టొబాకో వస్తువులను స్వాధీనం చేసుకున్నారు....
గుట్కా విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: నిషేధిత గుట్కా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను నగర వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం దాడులు చేశారు. బోరబండ, లంగర్‌హౌస్,ఆసిఫ్‌నగర్‌లో...
గప్ చిప్ గా గ్యాంబ్లింగ్
పెట్రోల్ బంక్‌ల్లో మోసాల ముఠా గుట్టురట్టు
లీటర్ పెట్రోల్‌కు 970మి.లీటర్లు మాత్రమే వచ్చేలా ఎలక్ట్రానిక్ చిప్‌ల అమరిక
వినియోగదారులను ముంచుతున్న యాజమాన్యాలు
తెలంగాణలో 11, ఎపిలో 19 బంకులపై చర్యలు
నలుగురు అరెస్టు, పరారీలో బంకుల యజమానులు
హైదరాబాద్:...
ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి
జమ్మూకశ్మీర్: శ్రీనగర్ శివారు నౌగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా.. మరొకరికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ...
ఆన్లైన్లో వ్యభిచార దందా
హైదరాబాద్: అన్లైన్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిర్వాహకుల్లో ఒకరిని అరెస్ట్ చేయడంతో పాటు కోల్‌కతాకు చెందిన నలుగురు యువతులకు విముక్తి కల్పించారు. పరారీలో ఉన్న అంజలి...
‘వి వన్’ చానల్ ఎండీ ప్రశాంత్ అరెస్ట్..
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన 'వి వన్' చానల్ ఎండీ ప్రశాంత్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ...
యుపిలో మరో వాంటెడ్ క్రమినల్ హతం
లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో వాంటెడ్ క్రమినల్ టింకూ కపాలా మృతి చెందాడు. బారాబంకిలో టింకూ కపాలాను హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. 3 వారాల క్రితం గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే మట్టుబెట్టిన...
మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి కట్టాల్సిందే
హైదరాబాద్: మాస్కులు పెట్టుకోకుండా రోడ్లపై తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మలక్‌పేట ట్రాఫిక్ పోలీసులు గత మూడు రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాస్కు, హెల్మెట్ లేకుండా...
హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఉప్పల్ సమీపంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు 104గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం ప్రకారం...నైజీరియాకు చెందిన దంపతులు జుది, మౌనిక్ ముంబై...
ఉద్యోగం, వివాహం పేరుతో మోసం
యువతి వద్ద నుంచి రూ.25లక్షలు తీసుకున్న నిందితులు
హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానని, మంచి పెళ్లి సంబంధం చూపిస్తానని చెప్పి రూ.25లక్షలు తీసుకుని మోసం చేసిన ఇద్దరు నిందితులను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు...
నాలుగునెలల పాప కిడ్నాప్
14గంటల్లో తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
హైదరాబాద్: కిడ్నాప్‌కు గురైన పాపను పోలీసులు ఆచూకీ తెలుసుకుని 14 గంటల్లో తిరిగి తల్లి వద్దకు చేర్చారు. ఈ సంఘటన నగరంలోని మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడి ఎన్కౌంటర్..
లక్నోః గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబేను యూపి పోలీసులు హతమార్చారు. కాన్పూర్‌లో 8మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో...
బైక్‌ల దొంగలు అరెస్టు
ముగ్గురు దొంగల్లో, ఒకరు మైనర్
నాలుగు బైక్‌లు స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : మోటార్ సైకిళ్లను చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలను జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు బైక్‌లు,...
హెల్మెట్ ధరించకుంటే ‘ప్రాణాలు హరి’
పిలియన్ రైడర్ హెల్మెట్‌పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి
గత ఏడాది 450 మంది మృతి
ఈ ఏడాది పిలియన్ రైడర్లపై 2,36,027కేసులు
హైదరాబాద్: మోటార్ సైకిల్ వెనుకు కూర్చునే వారు హెల్మెట్ ధరించడంపై సైబరాబాద్...
లంగర్‌హౌస్ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్: నగరంలోని లంగర్‌హౌస్ లో శుక్రవారం అర్థరాత్రి జరిగిన డబుల్ మర్డర్ కేసును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేవలం 4 గంటల్లోనే ఛేదించారు. ఆదిపత్య పోరులో భాగంగానే చాంద్ మహ్మద్,...
ఫ్రెండ్లీ పోలిసింగ్… వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డు
గతంలో డయల్ 100కు చెసినందుకు చితకబాదారు
కొందరి వల్ల నీరుగారుతున్న ఆశయం
మనతెలంగాణ, హైదరాబాద్ : తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోసింగ్కు కొందరి ప్రవర్తన వల్ల విఘాతం కలుగుతోంది. సామాన్యుడి ఉంచి విఐపి...
ఖాకీలను వెంటాడుతున్న కరోనా
వరుసగా వైరస్ బారినపడుతున్నారు
తాజాగా బాలాపూర్ డిఐకి పాజిటివ్
ముందుండి పోరాడుతున్న పోలీసులు
ఫొటోః దయా పేరుతో ఉంది
మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీసులు వరుసగా కరోనా బారినపడుతుండడంతో లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. నగరంలో...
యువతికి అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్న వ్యక్తి అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : వాట్సాప్‌లో యువతికి బ్లూఫిల్మ్స్ పంపిస్తున్న వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. కూకట్‌పల్లికి చెందిన రవిప్రసాద్ యువతి వాట్సాప్‌కు పోర్న్ వీడియోలు పంపిస్తున్నాడు. ఈ నెల 6వ తేదీ...
ఖాకీలను వెంటాడుతున్న కరోనా
ఆరుగురు సిఐఎస్ఎఫ్ సిబ్బంది మృతి
ఏకంగా మహారాష్ట్రలో 714 మందికి వైరస్
రాష్ట్రంలో పోలీసుల అప్రమత్తం
మనతెలంగాణ/హైదరాబాద్ ః దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధులు నిర్వహిస్తూ దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు....