Wednesday, April 24, 2024
Home Search

ఈటల రాజేందర్ - search results

If you're not happy with the results, please do another search
Etela Rajender comments on private education system

ప్రైవేట్ తో విద్యావ్యవస్థ నిర్వీర్యం : ఈటల

మనతెలంగాణ/ హైదరాబాద్ : విద్యా వ్యవస్థ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం జలవిహార్‌లో రేపటి తెలంగాణ ఆకాంక్షల వేదిక...
Etela rajender And DK Aruna house arrest

ఈటల, డీకే అరుణ హౌస్ అరెస్ట్

హైదరాబాద్: బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. రాజేందర్‌తోపాటు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణను కూడా అధికారులు...
Etela Rajender

రాజకీయ దురాశతో బిఆర్‌ఎస్ ఏకాకి: ఈటల

హైదరాబాద్ : రాజకీయ దురాశ... బిఆర్‌ఎస్ పార్టీని ఏకాకిని చేసిందని బిజెపి రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాజకీయ శక్తుల్ని కూడగట్టేందుకు...

ఎంఎల్ఎ రాజాసింగ్‌తో ఈటల భేటీ

హైదరాబాద్ : తీవ్ర అసహనంతో ఉన్న అధికార పార్టీ.. బిజెపి కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బుధవారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ...
Rajasingh meet with Rajender

రాజాసింగ్ తో రాజేందర్ భేటీ

హైదరాబాద్: ఎంఎల్‌ఎ రాజాసింగ్‌తో మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఎ రాజేందర్ భేటీ అయ్యారు. గోషామహల్ నియోజకవర్గంలో బిజెపి నాయకులు, కార్పొరేటర్‌పై పోలీసులు అక్రమ కేసులు పెట్టడంతో ఈటల రాజేందర్ దృష్టికి రాజాసింగ్ తీసుకెళ్లారు....

రైతులకు అండగా నిలుస్తాం : ఈటల

హైదరాబాద్ : బొమ్మరాజుపేట రైతులకు అండగా ఉంటానని బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే- ఈటల రాజేందర్ అన్నారు. భూబకాసురులను కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి బొమ్మరాసిపేట రైతులు శనివారం...
MLA Etela Rajender's support for Bommarasipet farmers

అధికారులు పిచ్చి వేషాలు బంద్ చెయ్యాలి: ఈటెల రాజేందర్

మేడ్చల్: బొమ్మరాశిపేట రైతులకు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు. శామీర్ పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి రైతుకుల సంఘీభావం తెలిపారు. సర్వేనంబర్ 323లోని భూముల కోసం బొమ్మరాశిపేట వాసులు...
Increased security for Etala and Arvind

ఈటల, అరవింద్‌లకు భద్రత పెంపు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్ : తెలంగాణ బిజెపిలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌ల భద్రత విషయం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈటల రాజేందర్, ధర్మపురి...

తొందర పడి నిర్ణయం తీసుకొవద్దు:ఈటల

హైదరాబాద్ : మాజీ మంత్రి, బిజెపి నేత ఎ. చంద్రశేఖర్‌తో ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. కొంతకాలంగా చంద్రశేఖర్ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.....

రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం: ఈటల

వరంగల్ : ఈ నెల ఎనిమిదిన వరంగల్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నందున దేశ స్థాయిలో వరంగల్‌లో బిజెపి పార్టీ శ్రేణులతో కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని బిజెపి ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ...
BJP's winning streak has started: Etala

బిజెపి విజయ పరంపర మొదలైంది : ఈటల

హైదరాబాద్ : తెలంగాణ గడ్డ మీద 2019 నుంచి బిజెపి విజయ పరంపర మొదలైందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం...
BJP MLA Etela Rajender Press Meet in Hanumakonda

బిజెపిపై విషం కక్కే ప్రయత్నం.. ఈటల సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: వరంగల్ లో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేస్తామని బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బిజెపిపై విషం కక్కేప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ...
BJP's win... benefit to the people: Etala

బిజెపి గెలుపు.. ప్రజలకు లాభం : ఈటల

మనతెలంగాణ/ హైదరాబాద్ : తనపై విశ్వాసంతో రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ...

కిషన్ రెడ్డితో సఖ్యత ఉంది: ఈటల

హైదరాబాద్: కీలక బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ప్రజలు బిజెపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణ ప్రజల అంతరంగం తనకు...
Etela Rajender meet with Jithender and Bandaru dattatreya

జితేందర్ రెడ్డి ఫాంహౌస్‌లో ఈటల, దత్తాత్రేయ

హైదరాబాద్: జితేందర్ రెడ్డి ఫాంహౌస్‌కు బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్, మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేరుకున్నారు. ఈటల రాజేందర్‌కు మిథున్ రెడ్డి శాలువా కప్పి స్వాగతం పలికారు....

బిజిగీర్‌షరీఫ్ దర్గాలో ఈటల మొక్కులు

జమ్మికుంట: జమ్మికుంట మండలం బిజిగీర్‌షరీఫ్ గ్రామంలో జరుగుచున్న ఉర్సు ఉత్సవాలలో భాగంగా ఆదివారం మాజీ మం త్రి, హుజురాబాద్ శాసన సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొని ఇంకుషావలికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్గాలో ప్రత్యేక...

ఈటలతో మేడ్చల్ డిసిపి భేటీ..

హైదరాబాద్ : ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని, హత్యకు కుట పన్నుతున్నారంటూ ఈటల రాజేందర్ భార్య జమున చేసిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం భద్రత కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్ర డిజిపి అంజనీకుమార్ ఆదేశాల...

ఈటలతో డిసిపి సందీప్ రావు సమావేశం….

హైదరాబాద్: బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ నివాసంలో అరగంటపాటు డిసిపి సందీప్ రావు సమావేశమయ్యారు. భద్రత అంశంపై ఈటలతో డిసిపి చర్చించారు. ఈటల భద్రతపై డిజిపికి డిసిపి నివేదిక ఇవ్వనున్నారు. ఈటల చెప్పిన...
Revanth Reddy Condoles demise of Singer Sai Chand

సాయిచంద్ మృతిపట్ల రేవంత్ రెడ్డి, ఈటల సంతాపం…

తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.ఆయన అకస్మిక మృతిపట్ల సంతాపం తెలిపారు.సాయిచంద్...
MLC Kaushik reddy comment on Etela rajender

అప్పుడు నన్ను చంపేందుకు ఈటల కుట్ర: కౌశిక్ రెడ్డి

హైదరాబాద్: ఓటమి భయంతోనే బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ ఆరోపణలు చేస్తున్నారని ఎంఎల్‌సి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. ఈటెల రాజేందర్ కౌంటర్ కు కౌశిక్ రెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. ఫ్రస్టేషన్‌లో ఈటల ఏం...

Latest News