Thursday, April 25, 2024
Home Search

ఎసిబి - search results

If you're not happy with the results, please do another search

ఎసిబి వలలో మల్లేపల్లి ఆర్‌ఐ..

దేవరకొండ : నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి ఆర్‌ఐ పల్లా శ్రీనివాస్ రెడ్డి వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళ్తే...మండల పరిధిలోని కేశ్యతండా గ్రామానికి చెందిన బాణావత్ లచ్చు అనే యువ రైతు నుండి దేవరకొండలోని...

ఎసిబి కస్టడీలో శివబాలకృష్ణ సంచలన విషయాలు వెల్లడి

బంధువుల పేరు మీద భారీగా ఆస్తులు రెండు రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా పెట్టుబడులు కుటుంబసభ్యుల పేర్లతో పెట్టుబడులు, షే ర్లు శివబాలకృష్ణ కాల్‌డేటాపై ఎసిబి నజర్ మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్‌ఎండిఎ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏడో...

ఎసిబి వలలో పంచాయతీ కార్యదర్శి

జక్రాన్‌పల్లి: నాలుగు వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఒక్కరు ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండేడ్‌గా చిక్కారు. ఈ సంఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో జరిగింది. ఆర్మూర్...

లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ మహ్మదాబాద్ ఎస్ఐ

మహమ్మదాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా, మహమ్మదాబాద్ ఎస్‌ఐ సురేష్ రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. పగడాల గ్రామానికి చెందిన ఒక యువకుడు అదే గ్రామానికి చెందిన...

బాలకృష్ణ లాకర్లు ఓపెన్ చేసిన ఎసిబి అధికారులు

సిటిబ్యూరోః ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టుయిన హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఎసిబి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం అధికారులు శివబాలకృష్ణ రేరా ఆఫీస్‌లోని నాలుగో ఫ్లోర్‌లోని లాకర్లను...
head constable in acb net at khammam district

ఆస్తుల వివాదం.. ఎసిబి వలలో హెడ్ కానిస్టేబుల్

ఖమ్మం జిల్లాలో ఓ అవినీతి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సోమవారం ఎసిబి వలకు చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ కోటేశ్వరరావు ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. కోటేశ్వరరావు...

ఎసిబి వలలో జడ్చర్ల ఎక్సైజ్ సిఐ..

మహబూబ్ నగర్  : మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయంపై సోమవారం ఎసిబి అధికారులు దాడులు చేశారు. ఓ కేసు విషయంలో 65 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎక్సయిజ్ సిఐ...

చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ఎసిబి రైడ్స్

హైదరాబాద్: ఓ కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేయకుండా ఉండేందుకు లంచం తీసుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా గురువారం పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో మల్లేషం...

ఎసిబి వలలో యాదాద్రి ఆర్‌టిఒ..

యాదాద్రి  : ఎసిబి వలలో అవినీతి తిమింగలం చిక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆర్‌టిఒ అధికారి యాస సురేందర్ రెడ్డి బాగోతం బయటపడింది. ఇటీవల భూదాన్ పోచంపల్లి మండలం, ఖప్రాయపల్లి గ్రామానికి...
District Transport Department Officer in ACB net

ఎసిబి వలలో జిల్లా రవాణా శాఖ అధికారి

యాదాద్రి భువనగిరి జిల్లాలో రవాణా శాఖ అధికారి ఎసిబి వలకు చిక్కాడు. పోచంపల్లి మండలం కప్రాయిపల్లి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నేషనల్ ఫర్మీట్ క్యాన్సిల్ కోసం దరఖాస్తు చేయగా జిల్లా...
Nirmal kaddam

ఎసిబి వలకు చిక్కిన డిప్యూటీ ఎంఆర్ఒ

కడెం: నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని తహాసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ ఎంఆర్ఒ ఎసిబి వలకు చిక్కారు. కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామానికి చెందిన లాసెట్టి రాజన్న 35 గుంటల భూమి...
CID petition against Nara Lokesh in ACB court... hearing adjourned

ఎసిబి కోర్టులో నారా లోకేశ్ పై సిఐడి పిటిషన్… విచారణ వాయిదా

మన తెలంగాణ/హైదరాబాద్ : 'రెడ్ బుక్' అంశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై సిఐడి దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఎసిబి కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. నారా లోకేశ్...
Traffic constable in ACB net

ఎసిబి వలలో ట్రాఫిక్ కానిస్టేబుల్

డిడి కేసులో బైక్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ రూ.5వేలు తీసుకుండగా పట్టుకున్న ఎసిబి అధికారులు మనతెలంగాణ, సిటిబ్యూరోః డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకున్న బైక్‌ను ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఎసిబి అధికారులు...
Khairatabad Water Works staff in ACB net

ఎసిబి వలలో ఎస్ఈబీ అధికారి

ఒంగోలు: జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేసి పిటిషనర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా జూనియర్‌ అసిస్టెంట్‌ ను పట్టుకున్నారు. ఏసీబీ సిబ్బంది తెలిపిన వివరాల...
Adjournment in Fibernet case

చంద్రబాబుపై పిటి వారెంట్లను తోసిపుచ్చిన ఎసిబి కోర్టు

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్లను ఎసిబి కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు,...

ఎసిబి వలలో హెచ్‌ఎండబ్లూ అధికారి

హైదరాబాద్: హెచ్‌ఎండబ్లూఎస్ అండ్ ఎస్‌బి రికార్డుల్లో ఉన్న తన తల్లి పేరును మార్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన మేనేజర్‌ను ఎసిబి అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొండపల్లి యాదగిరి రెడ్డి హెచ్‌ఎండబ్లూస్ అండ్...

ఎసిబిలో వలలో సబ్‌ ఇన్‌స్పెక్టర్..

చింతలమానేపల్లి: సబ్ ఇన్‌స్పెక్టర్, హోంగార్డు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి వలలో చిక్కుకున్న సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీస్ కరీంనగర్, ఆదిలాబాద్...

ఎసిబి వలలో జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత

జనగామ : జనగామ మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత లంచం తీసుకుంటూ సోమవారం ఏసిబి వలలో చిక్కారు. వివరాల్లోకి వెళితే... లింగాల ఘనపురం మండలానికి చెందిన చిట్టిపెల్లి రాజు జనగామ పట్టణంలోని సూర్యాపేట...
Electricity ade in acb net in hyderabad

ఎసిబి వలలో విద్యుత్ ఎడిఇ

రూ.50వేలు లంచం తీసుకుంటుండ పట్టుకున్న పోలీసులు మనతెలంగాణ, సిటిబ్యూరోః అదనపు ఎలక్ట్రిసిటీ లోడ్, డిటిఆర్ మంజూరు చేసేందుకు డబ్బులు తీసుకుంటుండగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ఎడిఈ, ఆర్టిజన్‌ను ఎసిబి అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల...
Electricity ade in acb net in hyderabad

ఎసిబి వలలో విద్యుత్ ఎడిఈ, సబ్ ఇంజనీర్

మీటర్ కోసం రూ.30వేలు డిమాండ్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఎసిబి అధికారులు మనతెలంగాణ, సిటిబ్యూరోః విద్యుత్ మీటర్ బిగించేందుకు డబ్బులు తీసుకుంటుండగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ఎడిఈ, సబ్ ఇంజనీర్‌ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గచ్చిబౌలి, సైబర్‌సిటీ...

Latest News