Saturday, April 20, 2024
Home Search

కుంభకోణం - search results

If you're not happy with the results, please do another search
Kavitha's nephew in the liquor scandal

లిక్కర్ కుంభకోణంలో కవిత మేనల్లుడు

మన తెలంగాణ /సిటీ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇడి అధికారులు కొత్త పేరు బయటపెట్టారు. ఆయన ద్వారానే బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత లిక్కర్ స్కాంకు సంబంధించిన లావాదేవీలు జరిపారని, అతడే...
Argument of ED in court is Kejriwal in liquor scam

మద్యం కుంభకోణంలో మధ్యవర్తి కేజ్రీవాలే!.. కోర్టులో ఈడీ వాదన

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ది కీలకపాత్ర అని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. నిందితులకూ, సౌత్ గ్రూపునకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని, ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి...
ED searches in teacher recruitment scam

టీచర్ నియామకాల కుంభకోణంలో ఇడి సోదాలు

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ నియామకాల కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్‌కతాలోని అనేక ప్రదేశాలతోపాటు పొరుగున ఉన్న ప్రారంతాలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఈ కుంభకోణానికి సంబంధించి...

రైతు బంధు, రైతు బీమా పేరుతో కుంభకోణం

సిటీబ్యూరో: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయలు స్వాహా చేసిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ ఈఓడబ్లూ పోలీసులు అరెస్టు చేశారు. రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంక్ డెబిట్ కార్డులు 7, నకిలీ డెత్...

వివాహంలో భారీ ఎత్తున కుంభకోణం

బాలియా : ఉత్తర ప్రదేశ్‌లో వివాహం పేరిటభారీ ఎత్తున సాగిన వంచనకు సంబంధించి ఇద్దరు ప్రభుత్వ అధికారులతో సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక భారీ వివాహ వేడుకలో వరులు...
Government inquiry into the five-acre land scam in Shankarpally

శంకర్‌పల్లిలోని ఐదెకరాల భూ కుంభకోణంపై ప్రభుత్వం విచారణ

సబ్ రిజిస్ట్రార్, హైదరాబాద్ డిఆర్‌ల నుంచి వివరాలు సేకరిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు అసలు యజమాని బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ సమర్పించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనులు అసలు భూ యజమాని ఫిర్యాదుతో వెలుగులోకి సంఘటన మన తెలంగాణ/హైదరాబాద్: ...
ED issues fifth summons to Delhi CM Kejriwal

మద్యం కుంభకోణం కేసు.. కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ : ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఫిబ్రవరి 2 న విచారణకు...
Yadadri Power Station Biggest Scam

యాదాద్రి పవర్ స్టేషన్ అతి పెద్ద కుంభకోణం: కోమటిరెడ్డి

హైదరాబాద్: లాగ్‌బుక్కులను గత ప్రభుత్వం మాయం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రైతుల కోసం బిఆర్‌ఎస్ నేతలు పచ్చి అబద్దాలు ఆడారని మండిపడ్డారు. తెలంగాణ విద్యుత్ రంగం పరిస్థితిపై అసెంబ్లీలో...
Bail granted in Delhi liquor scam case

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు

విచారణకు ముందే ఇంతకాలం జైల్లో ఉంచరాదు: సుప్రీం న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో అరెస్టయి జైలుపాలైన లిక్కర్ దిగ్గజ కంపెనీ పర్మోద్ రికార్డ్ ఎగ్జిక్యూటివ్ బినయ్ బాబుకు సుప్రీంకోర్టు...
850 crore land scam in Delhi

‘రూ. 850 కోట్ల కుంభకోణం’.. చీఫ్ సెక్రటరీ, డివిజినల్ కమిషనర్ తొలగింపు

న్యూఢిల్లీ: రూ.850 కోట్ల విలువైన ఓ భూ కుంభకోణంతో సంబంధం ఉన్న చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్, డివిజినల్ కమిషనర్ అశ్వినీ కుమార్‌లను తక్షణమే పదవులనుంచి తొలగించాలని ఢిల్లీ విజిలెన్స్ మంత్రి ఆతిషి...

పాస్‌పోర్టు కుంభకోణం: బెంగాల్, సిక్కింలో సిబిఐ సోదాలు

న్యూఢిల్లీ: నకిలీ పత్రాలపై పాస్‌పోర్టులు జారీచేశారని ఆరోపిస్తూ 24 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసులునమోదు చేసిన సిబిఐ శనివారం పశ్చిమ బెంగాల్, గ్యాగ్‌టాక్‌లోని 50 ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్‌టక్‌లో...
Vijayasai Reddy and Sarath Reddy in Liquor scam

ఆ కుంభకోణంలో విజయసాయిరెడ్డి, శరత్ పాత్రేమిటి….

అమరావతి:  మద్యం కుంభకోణంలో విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి పాత్రేమిటో చెప్పాలని వైసిపి ప్రభుత్వాన్ని బిజెపి నేత లంకా దినకర్ నిలదీశారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను లంకా...
Delhi Court gives Bail to Lalu Yadav in land scam case

భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట

న్యూఢిల్లీ: భూ కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) పార్టీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో...

రైల్వే ఉద్యోగాల కుంభకోణంలో లాలూకు బెయిల్

న్యూఢిల్లీ: రైల్వేలో జరిగిన భూమికి ఉద్యోగం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు, బీహార్ ఉప...
Rs 854 crore cyber scam in Bengaluru

రూ.854 కోట్ల సైబర్ కుంభకోణం… ఆరుగురి అరెస్ట్

బెంగళూరు: దేశంలో సైబర్ నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా రూ. 854 కోట్ల భారీ ఆన్‌లైన్ మోసాన్ని బెంగళూరు పోలీస్‌లు బయట పెట్టారు. పెట్టుబడులపై రోజుకు రూ.5 వేల వరకు లాభమంటూ ఆశ...

రైల్వే ఉద్యోగాల కుంభకోణం: లాలూ దంపతులు, తేజస్వికి సమన్లు

న్యూఢిల్లీ: ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలకు అక్రమంగా భూములు తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి లాలూప్రసాద్, ఆయన సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి, ప్రస్తుతం రాష్ట్ర...
Supreme Court adjourned hearing on Chandrababu's bail petition

ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం..చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టిడిపి అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఎసిబి కోర్టులో బుధవారం వాదనలు పూర్తయ్యాయి. గురువారం ఉదయం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఎసిబి...

బిజెపి టిక్కెట్ కుంభకోణం: పోలీసుల ఇంటరాగేషన్‌లో స్పృహతప్పిన చైత్ర

బెంగళూరు: ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపి టిక్కెట్ ఇప్పిస్తానని వాగ్దానం చేసి ఒక వ్యాపారవేత్తను రూ. 5 కోట్లు మోసం చేసిన హిందూత్వ కార్యకర్త చైత్ర కుందపురను...

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం..

హైదరాబాద్ : ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో రూ.371 కోట్ల అవినీతి జరగిందని ఎపి సిఐడి ఎడిజి సంజయ్ అన్నారు. ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డితో కలిసి హైదరాబాద్‌లో గురువారం...

గుజరాత్‌లో బయటపడిన నకిలీ ఆధార్, పాన్ కార్డుల కుంభకోణం

సూరత్: ఒక వెబ్‌సైట్‌ను ఉపయోగించి ఆధార్, పాన్ కార్డులతోపాటు ఓటర్ గుర్తింపు కార్డులు వంటి గుర్తింపు కార్డులను నకిలీవి సృష్టించిన ఇద్దరు వ్యక్తులను గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ భద్రతకు...

Latest News