Thursday, April 18, 2024
Home Search

కుంభకోణం - search results

If you're not happy with the results, please do another search
Satyendar Jain

మద్యం కుంభకోణం: ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను రేపు జైలులో విచారించనున్నారు

  న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో జైల్లో ఉన్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ప్రశ్నించేందుకు మూడు తేదీలు కావాలని ఈడి కోరడంతో, సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయల్ సెప్టెంబర్ 15న...
Karnataka SI Recruitment Scam: Audio Clip Lands BJP MLA in Trouble

కర్నాటక ఎస్‌ఐ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కొత్త ట్విస్ట్

బిజెపి ఎంఎల్‌ఎను చిక్కుల్లో పడేసిన ఆడియో క్లిప్పింగ్ బెంగళూరు: కర్నాటకలో పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం ఇప్పుడు అధికార బిజెపి ఎంఎల్‌ఎను చిక్కుల్లో పడేసింది. పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం పొందడానికి సాయం చేసేందుకు ఓ...
ED summons TMC leader Abhishek Banerjee

బొగ్గు కుంభకోణం… అభిషేక్ బెనర్జీకి ఈడీ సమన్లు

కోల్‌కతా : బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం నాడు సమన్లు పంపింది. వచ్చే శుక్రవారం నాడు...
Center back on foreign coal import

బొగ్గు కుంభకోణంలో హెచ్‌సి గుప్తాకు మూడేళ్ల జైలు శిక్ష

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బొగ్గు బ్లాకుల కేటాయింపులో జరిగిన అక్రమాలకు సంబంధించిన బొగ్గు కేసులో కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాకు ఢిల్లీ కోర్టు మూడేళ్ల కారాగార శిక్ష విధించింది. ఇదే...
Supreme Court should conduct an inquiry into Ayodhya land scam

అయోధ్య భూ కుంభకోణంపై సుప్రీం విచారణ చేపట్టాలి

సుమోటాగా చేపట్టాలని కాంగ్రెస్ వినతి న్యూఢిల్లీ: అయోధ్యలో భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు తనకు తానుగా(సుమోటో) విచారణ చేపట్టాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. ఈ ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనాన్ని వీడాలని...
Sanjay Raut

పత్రాచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడి

ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, నాలుగుసార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సంజయ్ రౌత్‌ను రూ. 1,034 కోట్ల పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం అదుపులోకి...
Land-for-jobs scam: CBI arrests Bhola Yadav

భూమిస్తే ఉద్యోగం’ కుంభకోణం.. లాలూ ప్రత్యేకాధికారి అరెస్టు

పట్నా: ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యేక అధికారిగా పనిచేసిన భోళా యాదవ్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. జాబ్ ఫర్ ల్యాండ్ కుంభకోణం...
Bengal minister arrested in Teacher recruitment scam

ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం.. బెంగాల్ మంత్రి అరెస్ట్

  కోల్‌కతా : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి పార్ధా చటర్జీని శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్‌కతా లోని మంత్రి నివాసంలో అధికారులు 23...
Tuna fish export scam: CBI case against Lakshadweep MP's relative?

ట్యూనా చేపల ఎగుమతి కుంభకోణం… లక్షద్వీప్ ఎంపీ బంధువుపై సీబిఐ కేసు ?

న్యూఢిల్లీ : లక్షద్వీప్ ఎన్‌సిపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ సమీప బంధువు అబ్దుల్ రజాక్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కేసును నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ట్యూనా చేపల ఎగుమతి కుంభకోణం...
CBI Investigation MP Abhishek's Wife in Coal Scam

బొగ్గు కుంభకోణంలో అభిషేక్ భార్యను ప్రశ్నించిన సిబిఐ

కోల్‌కత: బొగ్గు చోరీ కుంభకోణంలో టిఎంసి ఎంపి అభిషేక్ బెనర్జీ భార్య రుజిరాను సిబిఐ అధికారులు మంగళవారం ఉదయం ఆమె నివాసంలో ప్రశ్నించారు. ఒక మహిళా అధికారితో కూడిన 8మంది సభ్యుల సిబిఐ...

కుంభకోణం… మోడీకి కెసిఆర్ డబ్బులిచ్చిండా?: వినోద్ కుమార్

హైదరాబాద్: విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై బిజెపి నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ మాట్లాడారు. టెండర్ల ద్వారా బిహెచ్‌ఇఎల్ నుంచి యంత్ర సామాగ్రిని కొనుగోలు...
Karti Chidambaram

వీసా కుంభకోణం : కార్తీ చిదంబరానికి తాత్కాలిక రక్షణ

  ఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణను ఢిల్లీ కోర్టు గురువారం కల్పించింది. చైనీస్ వీసా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్గరేట్(ఈడి) నమోదు చేసిన కేసులో ఆయనకు కోర్టు ఈ...
Summons to Mamata's nephew in coal scam case

బొగ్గు కుంభకోణం కేసులో మమత మేనల్లుడికి ఇడి తాజా సమన్లు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీకి, ఆయన భార్యకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం తాజాగా సమన్లు జారీచేసింది. పశ్చిమ బెంగాల్...
CBI chargesheet against Shashi Kant Sharma in Augusta Westland scam

అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో శశకాంత్ శర్మపై సిబిఐ చార్జిషీట్

  న్యూఢిల్లీ: అగస్టా వెస్‌ల్యాండ్ కుంభకోణంలో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మ, భారతీయ వైమానికి దళానికి(ఐఎఎఫ్) చెందిన నలుగురు సిబ్బందిపై సిబిఐ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. 2011 నుంచి 2013...
Three arrested in forgery of medical registration certificates

నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్: నగరంలో మరో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల కుంభకోణం బయటపడింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్టు అయ్యారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, సిసిఎస్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో కొనసాగింది....
ABG Shipyard Fraud

ఎబిజి కుంభకోణం.. యుపిఏ హయాంలో జరిగిందే!

బిజెపి విమర్శ న్యూఢిల్లీ: ఎబిజి షిప్‌యార్డ్ చేసిన బ్యాంకు కుంభకోణం యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందేనని బిజెపి బుధవారం విమర్శించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ను లక్షంగా చేసుకుని విమర్శించింది. కాగా ఈ నేరాన్ని ప్రస్తుత...

లాలూను వీడని దాణా కుంభకోణం

అయిదో కేసులోనూ దోషిగా ప్రకటన రాంచి: దాణా (పశుగ్రాసం)కుంభకోణం ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ను విడిచి పెట్టడం లేదు. తాజాగా ఈ కుంభకోణానికి సంబంధించిన మరో కేసులో రాంచీలోని సిబిఐ...
Johnson is Britain faces Party Gate scandal

పార్టీగేట్ కుంభకోణంలో బ్రిటన్ ప్రధాని జాన్సన్

కొవిడ్ ఆంక్షలు ఉల్లంఘించి ‘మందు పార్టీలు’ రాజీనామాకు సొంతపార్టీ ఎంపీల నుంచి ఒత్తిడి..? లండన్: లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్‌స్ట్రీట్‌లో జరిగిన మూడు మందు...
Harish Rao comments on Shiva raj singh chaun

మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం సంగతేంటి? శివరాజ్ సింగ్: హరీష్ రావు

సిద్దిపేట: మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతుబంధు...
Parthasarathy approaching High court in Karvy scam

కుంభకోణం కేసులో హైకోర్టును ఆశ్రయించిన కార్వీ ఎండి

హైదరాబాద్: కార్వీ కుంభకోణం కేసులో ఆ కంపెనీ ఎండి పార్థసారధి హైకోర్టును ఆశ్రయించారు. బెంగళూరు పోలీసులు పిటి వారెంట్ సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బెంగళూరు పోలీసుల విచారణకు హాజరుకాలేనని పార్థసారథి...

Latest News