Home Search
క్రికెటర్ - search results
If you're not happy with the results, please do another search
ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు..
ఐపిఎల్ మెగా వేలం బరిలో 590 మంది క్రికెటర్లు
తుది జాబితా ప్రకటించిన బిసిసిఐ
ముంబై: బెంగళూరు వేదికగా ఈ నెలలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం పాటలో మొత్తం 590...
ఐసిసి ఉత్తమ క్రికెటర్‌గా మంధాన
ఐసిసి పురస్కారాల్లో పాక్ క్రికెటర్ల హవా
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ క్రికెటర్ల హవా నడిచింది. ఇక మహిళల విభాగంలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసిసి...
టీమిండియా క్రికెటర్ల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్..
సెంచూరియన్: టీమిండియా క్రికెటర్లు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తల నడుమ సంబరాల్లో పాల్గొన్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి దంపతులు వేడుకలకు ప్రత్యేక...
యువ క్రికెటర్లకు రోహిత్ చిట్కాలు
బెంగళూరు: ఇక్కడ జాతీయ క్రికెట్ అకాడమీలో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ అవతారమెత్తాడు. కాగా, గాయంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మ ప్రస్తుతం జాతీయ క్రికెట్...
ఇద్దరు మహిళా క్రికెటర్లలో ఒమిక్రాన్ వేరియంట్..
ధ్రువీకరించిన బంగ్లాదేశ్
ఢాకా: జింబాబ్వే నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చిన జాతీయ క్రికెట్ టీమ్‌లో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లు బంగ్లాదేశ్ ధ్రువీకరించింది. “ ఆ ఇద్దరిని ఓ హోటల్లో క్వారెంటైన్ ఉంచాము. వారు...
విరాట్ ఓ అద్భుత క్రికెటర్: రోహిత్‌శర్మ
ముంబై: భారత క్రికెట్ చ రిత్రలోనే విరాట్ కోహ్లి ఓ అద్భుత క్రికెటర్ అని కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. అతనిలాంటి ఆ టగాడు దొరకడం టీమిండియా అదృష్టమన్నాడు. కె ప్టెన్‌గా,...
తలకు బలంగా తగిలిన బంతి.. మైదానంలోనే కుప్పకూలిన విండీస్ క్రికెటర్
గాలె: వెస్టిండీస్శ్రీలంక మధ్య ఇక్కడ జరుగుతున్న తొలిక్రికెట్ టెస్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విండీస్ క్రికెటర్ జెరెమీ సోలోజానో అనూహ్య రీతిలో గాయపడ్డాడు. ఆట తొలి సెషన్ 24వ ఓవర్లో ఇది...
క్రికెటర్ చిన్నారిని బెదిరించినందుకు హైదరాబాదీ అరెస్టు!
ముంబయి: ఓ హైదరాబాదీని ముంబయి పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అతడు ఓ భారతీయ క్రికెటర్ 9 ఏళ్ల కూతురును రేప్ చేస్తానని బెదిరించాడన్న ఆరోపణపై అరెస్టు చేశారు. టి20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్...
టివి షో నుంచి బయటికొచ్చేసిన క్రికెటర్ షోయబ్ అఖ్తర్
దుబాయ్: ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్‌లో మంగళవారం న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ టివి షో నుంచి అవమాన భారంతో...
మాజీ క్రికెటర్ యువరాజ్ అరెస్టు.. బెయిల్‌పై విడుదల
హిస్సార్: టీమిండియా మాజీ అల్రౌండర్ యువరాజ్ సింగ్‌ను ఆదివారం హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ లైవ్ ఈవెంట్లో తోటి క్రికెటర్‌పై కుల వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిందుకుగాను యువరాజ్ సింగ్‌ను హర్యానాలోని...
మొక్కలు నాటిన క్రికెటర్ హనుమ విహారి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం భారత టెస్ట్ క్రికెటర్ హనుమ విహారి చెట్టు నాటడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ...
క్రికెటర్ల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ..
ముంబై: బిసిసిఐ క్రికెటర్ల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోనుంది. ఈ నెల19నుంచి దుబాయిలో ప్రారంభం కానున్న ఐపిఎల్ రెండో విడత మ్యాచ్‌ల సందర్భంగా అందులో పాల్గొనే ఆటగాళ్లకు ప్రతి మూడు రోజులకో సారి...
‘టెస్టు ర్యాంకింగ్స్‌లో’ పాక్ క్రికెటర్ల హవా
షాహిన్ అఫ్రిదికి 8వ ర్యాంక్
అశ్విన్ రెండో ర్యాంక్ పదిలం
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు మెరుగైన ర్యాంక్‌లను సొంతం చేసుకున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో,...
మరో ఇద్దరు టీమిండియా క్రికెటర్లకు కరోనా
కొలంబో: శ్రీలంక సిరీస్‌లో పాల్గొన్న టీమిండియాలో మరో ఇద్దరు క్రికెటర్లకు కరోనా ఉన్నట్టు తేలింది. భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌తో పాటు యువ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది....
శ్రీలంక క్రికెటర్లకు నెగటివ్..
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ఊపిరి పీల్చుకుంది. క్రికెట్ బృందంలోని ఇద్దరికి కరోనా బారిన పడడంతో ఆటగాళ్లందరినీ రెండు రోజుల క్రితం ఐసొలేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం వీరికి నిర్వహించిన...
భారత్‌లో దిగిన లంక క్రికెటర్ల విమానం
కొలంబో: ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి బయలుదేరిన శ్రీలంక క్రికెట్ జట్టుకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇంధన సమస్య తలెత్తడంతో లంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న విమానాన్ని హఠాత్తుగా భారత్‌లో దించాల్సి వచ్చింది. దీంతో అందులో...
మైదానంలోనే కుప్ప కూలిన ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు
ఆంటిగ్వా: పాకిస్థాన్ మహిళా క్రికెట్ జట్టుతో శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఇద్దరు వెస్టిండీస్ మహిళా క్రికెటర్లు ఉన్నట్లుడి మైదానంలోనే కుప్పకూలిపోయారు. సీమ్ బౌలర్ చినెల్లీ హెన్రీ, బ్యాటర్ చేడీన్ నేషన్లు...
విదేశీ క్రికెటర్లకు షాక్ తప్పదా!
ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మిగిలిన దశ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే....
టీమిండియా క్రికెటర్లకు ఊరట
టీమిండియా క్రికెటర్లకు ఊరట
ఇంగ్లండ్ టూర్‌కు కుటుంబ సభ్యులకు అనుమతి!
ముంబై: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు టీమిండియా క్రికెటర్లకు అనుమతి లభించినట్టు తెలిసింది. భారత క్రికెటర్లు సిరీస్ సందర్భంగా తమ...
మహిళా క్రికెటర్ కుటుంబానికి కోహ్లి సాయం
ముంబై : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి తన ఔదార్యం చాటుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భారత మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లి చికిత్స కోసం కోహ్లి రూ.6.77 లక్షలను విరాళంగా...